బంటి: హాయ్ రా. ఎలా ఉన్నావు?
నేను: ఎలా ఉండడం మన చేతిలో ఏముంది రా. ఏదో ఉన్నాలే...
బంటి: ఏంటిరా అదోలా మాట్లాడుతున్నావు?
నేను: మన చేతలే మన చేతిలో లేవు. ఇంక మాటలదేముంది...
బంటి: ఏదో అయిపొయింది నీకు. అసలు ఏమైంది రా?
నేను: జ్ఞానోదయం అయింది.
బంటి: రేయ్. ఒక్క మాటైనా అర్ధం అయ్యేలా మాట్లాడరా
నేను: ఇవాళే ఒక జీవిత సత్యం తెలుసుకున్నాను.
బంటి: హమ్మయ్య. ఈ ముక్క కొంచెం అర్ధం అయింది. ఇంతకి ఏంటి అది?