Thursday, 8 April 2010

జోష్ : డీరి డీరిడీ...


   జోష్ సినిమా లో మొదటి పాట బావుంది. అందులో మొదటి para రెండు సార్లు వస్తుంది. నాకు అది నచ్చలేదు. రెండో సారి వేరే సాహిత్యం వస్తే బావుంటుంది అని అనిపించింది. అందుకని అది నేనే రాసుకున్నా :)
ఓయ్! ఓయ్...!
వయసుకి తోవ చెప్పకోయ్ ... రైటో లెఫ్టో
ఓయ్! ఓయ్...!
మనసుకి తోచినట్టు చెయ్
                                   - శాస్త్రి గారి కవిత్వం
ఓయ్! ఓయ్...!
నడకను నిలిపి చూడకోయ్ ... రాంగో రైటో
ఓయ్! ఓయ్...!
అడుగులు ఆగనివ్వకోయ్
                                    - సొంత పైత్యం

5 వ్యాఖ్యలు:

Anonymous said...

:)

Sridhar said...

Gud one ra...

విరిబోణి said...

ఈ సొంత ఫైత్యాన్ని అటక ఎక్కించకండి ..ఇలా అప్పుడప్పుడు రాస్తూ వుండండి :))

Sai Praveen said...

హహ. తప్పకుండా ప్రయత్నిస్తాను :)

Chinni said...

bagundaya. its really cool. chala nachindi climax ite bhale prashanthanga undi.