Sunday 18 April 2010

చిరు నగవు సోయగం







  హొయలు పోకే ముక్కెర
  లేదు లే నీ అక్కర
 
  పసిడి నగవు నీవైనా తళుకు రాయి తోడైనా
  పడతి నగవు సరసన నీదు సొగసు తెలిసేనా
 


PS: Image courtesy :- Flicker (uploaded by HG rules)

9 వ్యాఖ్యలు:

నేస్తం said...

మీ సొంత కవితనా? భలే ఉందండీ .. హూమ్మ్.. ముక్కుపుడక చూసినపుడల్లా అసూయకలుగుతుంది కాని ముక్కు కుట్టించుకోవడం భయమేసి ఆగిపోతున్నా :)

Sai Praveen said...

సొంత కవితేనండి :)

kalyan said...

nice one buddy

Sai Praveen said...

Thanks ra. :)

విరిబోణి said...

ముక్కు పుడక నాకు కూడా చాలా ఇష్టం .కానీ చిన్నప్పుడు నా చెవులు కుట్టించు కోవడానికే షాప్ చుట్టూ తిప్పా చెవులు కుట్టే వాడిని :) ఇక ముక్కు కూడా అంటే ఎక్కడ వాడిని యెగిరి తంతానో అని మా అమ్మ బయపడి వద్దులే తల్లి నీకు ముక్కు పుడక అనేసరికి కొంచం తగ్గాను .

విరిబోణి said...

again బాగా రాసారు :)

Sai Praveen said...

Thanks once again. :)

kiran said...

చాల బాగుంది :)

Sai Praveen said...

Thank you Kiran :)